భారతీయ సంస్కృతి గొప్పదనం చాటేలా వేదవ్యాస్‌‌‌‌ మూవీ: ఎస్వీ కృష్ణారెడ్డి

ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వేదవ్యాస్‌‌‌‌’. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. బుధవారం నిర్మాత కె.అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హీరోగా పిడుగు విశ్వనాథ్‌‌‌‌ను పరిచయం చేశారు.