నోటీసులిచ్చి విచారణకు పిలవాల్సింది : కేటీఆర్

జర్నలిస్టులను చట్టవిరుద్ధంగా అరెస్ట్​ చేయడం దారుణమని బీఆర్ఎస్ ​వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్నదని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.