బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణే పరిష్కారం : జాజుల శ్రీనివాస్ గౌడ్

దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసే వరకు దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తూనే ఉంటామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసర శంకర్​రావు స్పష్టం చేశారు.