తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 31% రిజర్వేషన్

మున్సిపల్​ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటికే ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేయగా.. తాజాగా రిజర్వేషన్‌లను మున్సిపల్​శాఖ ఫైనల్ చేసింది.