కూకట్పల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ .. నిందితులు అరెస్ట్

కూకట్​పల్లి సర్దార్​పటేల్ నగర్​లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ కేసును కేపీహెచ్​బీ పోలీసులు ఛేదించారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్​చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.