కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజలకు ముందు నిర్వహించే ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు బుధవారం పూర్తిచేశారు. డిసెంబర్30న కేస్లాపూర్ నుంచి గంగాజల సేకరణకు కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు ఈ నెల 7న జన్నారం మండలం హస్తిన మడుగులో గంగాజలాన్ని సేకరించి తిరుగుపయనమయ్యారు.