విదేశీ ఎగుమతుల్లో తెలంగాణది 8వ స్థానం

విదేశీ ఎగుమతుల్లో దేశంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. 57.14 పాయింట్లతో లీడర్ స్టేట్ గా తెలంగాణ చోటు దక్కించుకున్నది. 2023తో పోలిస్తే (2.6 నుంచి 3.2 శాతం) 6 శాతం వృద్ధి కనబరిచింది.