దర్శకుడు తేజ కొడుకుకి రూ.63 లక్షల టోకరా

ప్రముఖ డైరెక్టర్ తేజ కుమారుడు అమితావ్ తేజకు ట్రేడింగ్ పేరుతో దంపతులు కుచ్చుటోపీ పెట్టారు. రూ.63 లక్షలు కాజేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–45లో ఉండే అమితావ్ తేజ సినిమాలు చేయడంతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తుంటారు.