ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి : మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీ 11వార్డు శివాజీ నగర్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు.