చలానాల ఆటోడెబిట్ ప్రతిపాదనను విరమించుకోవాలి!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు రవాణా రంగంపై ఆధారపడి లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు జీవిస్తున్నారు. ట్రాఫిక్ చలానాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనూహ్య ప్రతిపాదన రోడ్డు రవాణారంగంపై ఆధారపడి జీవిస్తున్నవారిని కలవరపరుస్తోంది.