Festive Cheer Returns to the Agency Area
‘మన్యం’లో పండుగ కళ తొణికిసలాడుతోంది. అందరి లోనూ సంక్రాంతి జోష్ నెలకొంది. గురువారం పెద్దల పండుగను వైభవంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.