కొత్త మలుపు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..

ప్రముఖ గాయని సునీత కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కొత్త మలుపు’. భైరవి అర్థ్యా హీరోయిన్. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు.