Army Day: భారత సైన్యానికి ప్రధాని నరేంద్ర మోదీ సెల్యూట్.. తొలిసారి పింక్ సిటీలో వేడుకలు

భారత సైన్యం అజేయమైన ధైర్యం, క్రమశిక్షణ, త్యాగాలను గౌరవించడానికి ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. గొప్పగా ఆకట్టుకునే ఈ కార్యక్రమం రాజస్థాన్‌కు చారిత్రాత్మకమైనది. మరపురానిది. ఆర్మీ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైన్యాన్ని ప్రశంసించారు.