ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సోమవారం (జనవరి 12) సాయంత్రం కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళం అరసవల్లిలోని వెలమ వీధిలో తన నివాసంలో కాలు జారి పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కాగా అదే రోజు చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.