AP CID Rescue: సైబర్ ముఠాకు చిక్కిన 22 మంది ఏపీ యువత సేఫ్

ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి సైబర్ ముఠా చేతిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురైన ఏపీకి చెందిన యువతను సీఐడీ పోలీసులు రక్షించారు. భారత దేశ యువకులు ఈ సైబర్ ముఠా ట్రాప్‌‌లో పడుతున్నారని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు.