సీఎం సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి..మంత్రి జూపల్లి ఆదేశాలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.