ఇవాళ్టి నుంచే (జనవరి 15) అండర్–19 వరల్డ్ కప్.. తొలి మ్యాచులో అమెరికాతో ఇండియా ఢీ

ఆరోసారి అండర్–19 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలవడమే లక్ష్యంగా ఇండియా కుర్రాళ్లు రెడీ అయ్యారు. టోర్నీలో భాగంగా గురువారం గ్రూప్–బి తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనున్నారు.