భైంసా పట్టణాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి..తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.28 కోట్లు రిలీజ్: ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా పట్టణాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే రామారావు పటేల్అన్నారు. భైంసాలోని తన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడారు.