ఉగాది నాటికి సనత్నగర్ టిమ్స్ ఓపెన్ చేస్తం : మంత్రి దామోదర
సనత్నగర్లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ పనులు చివరి దశకు చేరుకున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.