ఏడాదిలోనే మంచుకొండ లిఫ్ట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ గా నిలపడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉందని, మూడేళ్లలో దేశంలోనే నెంబర్​వన్ గా రాష్ట్రాన్ని నిలబెడతామన్నారు.