ఆడియన్స్‌‌‌‌ నాన్‌‌‌‌స్టాప్‌‌‌‌గా నవ్వుతున్నారు.. టార్గెట్‌‌‌‌ని వంద శాతం రీచ్ అయ్యాం: దర్శకుడు కిషోర్

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మంగళవారం విడుదలైన ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన గురించి తెలియజేసేందుకు బుధవారం సక్సెస్‌‌‌‌మీట్ నిర్వహించారు.