ఈసారి బుల్లెట్ మిస్ కాదు.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అమరికా మద్దతు ఇవ్వడం.. ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఖమేని ప్రభుత్వం సీరియస్ గా ఉంది.