Donald Trump: అలా చేస్తే పెద్ద సమస్యే.. గ్రీన్‌లాండ్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్‌లాండ్(Greenland) విలీనం కోసం నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్ అమెరికాలో చేరడానికి నిరాకరించింది. ఈక్రమంలో గ్రీన్‌లాండ్ నిర్ణయం పెద్ద సమస్య సృష్టిస్తాదంటూ ట్రంప్.. ఆ ద్వీపానికి పరోక్ష వార్నింగ్ ఇచ్చారు.