పట్టాదారులకు నోటీసులు..! బకాయి పేమెంట్ చెల్లించకుంటే సర్వే నెంబర్లు బ్లాక్

భూముల రిజిస్ట్రేషన్ల చలాన్ చెల్లింపులో జరిగిన అక్రమాలు మరింత గందరగోళానికి దారి తీస్తున్నాయి. రిజిస్ట్రేషన్​ చేయించుకున్న యజమాని చలాన్ కోసం నిర్వాహకులకు పేమెంట్​ మొత్తం చేసినా.. చెల్లింపులు మాత్రం తక్కువగా జరిగాయి.