వాహనదారులకు బిగ్ అలర్ట్: మలక్ పేటలో 2 నెలలు ట్రాఫిక్ మళ్లింపులు

మలక్‌‌పేట్ ఫైర్ స్టేషన్ నుంచి యాదగిరి థియేటర్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల నేపథ్యంలో పోలీసులు గురువారం నుంచి 2 నెలల పాటు ట్రాఫిక్​మళ్లింపులను అమలు చేయనున్నారు.