పాక్‎లో బాంబు పేలుడు.. ఏడుగురు పోలీసుల మృతి

పాకిస్తాన్‎లో టెర్రరిస్టులు దాడులకు తెగబడ్డారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని పేల్చడంతో ఏడుగురు చనిపోయారు.