బాతు కోసం కదిలిన హైడ్రా.. టార్చ్‌లు పట్టుకుని బోటులో వెళ్లి మరీ కాపాడారు

సాటి మనిషి కండ్ల ముందే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకోని రోజులివి...కానీ, చైనా మాంజా చిక్కుకుని ఓ బాతు ప్రాణం ప్రమాదంలో ఉందని తెలుసుకున్న హైడ్రా టీమ్..సరుకు, సరంజామాతో తరలివెళ్లి దాని ప్రాణాలను కాపాడి సురక్షితంగా చెరువులో వదిలిపెట్టింది. ఒక ప్రాణం విలువ ఎంత గొప్పదో తెలియజ