Fair Prices ధర లేక దిగాలు

Farmers in Distress Due to Lack of Fair Prices సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతుల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం అటవీ ఫలసాయాల దిగుబడి ఎక్కువగానే ఉంది. మరోవైపు డిమాండ్‌ అధికంగా ఉన్నా గిట్టుబాటు ధర మాత్రం ఉండడం లేదు.