పల్లెల్లో పండగ శోభ..ఊరు..వాడ..ఆటల సందడి

ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భోగి సంబరాలు, ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. భోగి మంటలు, ఆధ్యాత్మిక పూజలు, ఆటపాటలతో పండుగ వాతావరణం నెలకొంది.