కొక్కెరేణి గ్రామంలో పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర

తిరుమలాయపాలెం మండల కొక్కెరేణి గ్రామంలో హెచ్​పీ పెట్రోల్​ బంకును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రారంభించారు.