ఒక్కసారిగా మారిత వాతావరణం.. పండుగ పూట హైదరాబాద్ను పలకరించిన చిరుజల్లులు

సంక్రాంతి పండుగ పూట.. భోగి రోజైన ఇవాళ (జనవరి 14) హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు గజగజా వణికించిన చలి.. దాదాపు తగ్గినట్లే కనిపించింది