260 వార్డులు.. 3లక్షల 35 వేల 226 ఓటర్లు..ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీల ఓటర్ల తుది జాబితా
త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల అధికారులు ఓటర్ల ముసాయిదాను వెల్లడించారు.