దావోస్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ‘నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ జెన్’ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ

స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌లోని దావోస్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 18 నుంచి జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30’ని ఆవిష్కరించనున్నది.