మాజీ మంత్రి తలసానిపై ఎస్‌ఆర్ నగర్ పీఎస్‌లో కేసు నమోదు

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఎస్ఆర్ నగర్‌పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై ముక్కలు ముక్కలు చేస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎస్ఆర్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ నేత తలసానిపై ఈ ఫిర్యాదు ఇచ్చారు.