పుష్ప తరహాలో సండ్ర కర్ర స్మగ్లింగ్.. ఫేక్ ఎన్‌‌ఓసీలతో బార్డర్ దాటిస్తున్న స్మగ్లర్లు

రాష్ట్రంలోని అడవుల్లో లభ్యమయ్యే సండ్ర కర్ర ఉత్తరాది రాష్ట్రాల్లోని కత్తా ఫ్యాక్టరీలకు త‌‌ర‌‌లుతోంది. కొంతమంది స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో ఫారెస్ట్​ఆఫీసర్ల కళ్లుగప్పి ఈ సండ్రను సరిహద్దులు దాటిస్తున్నారు.