Vijay TVK: బీజేపీతో పొత్తుండదు.. తెగేసి చెప్పిన టీవీకే

'జన నాయగన్' విడుదలను అడ్డుకోవడం, విజయ్‌‍కు సీబీఐ మరోసారి సమన్లు పంపడం వంటి చర్యల ద్వారా టీవీకేపై బీజేపీ ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.