Makar Sankranti Feast: తేజ్ మకరసంక్రాతి విందుకు లాలూ.. మళ్లీ దగ్గరవుతున్న సంకేతాలు

తేజ్ ప్రతాప్‌పై గత ఏడాది మేలో ఆర్జేడీ బహిష్కరణ వేటు వేసింది. 12 ఏళ్లుగా తాను ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నట్టు ఫే‍స్‌బుక్ పోస్టులో తేజ్ ప్రకటించడంతో లాలూ కుటుంబంలో చిచ్చు రేగింది.