Vegetable prices: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ దాధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో రూ. 50 వరకు విక్రయించిన టమాట.. ప్రస్తుతం ధర తగ్గిపోయింది. కిలో రూ. 19కి విక్రయిస్తున్నారు. అలాగే మిగిన కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..