మహిళా IAS ను డీఫేమ్ చేసిన కేసులో సిట్ దూకుడు.. పోలీసుల అదుపులో నలుగురు ఎన్టీవీ జర్నలిస్టులు

మహిళా ఐఏఎస్ ను డీఫేమ్ చేసిన కేసులో సిట్ దూకుడు పెంచింది. మంగళవారం (జనవరి 13) రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎన్టీవీకి చెందిన నలుగురు జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిలో దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సుధీర్. శాస్త్రి