Chandrababu Naidu: ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవం.. భార్య భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2047 నాటికి మనం నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొన్నారు.