Chiranjeevi: చిరంజీవి తొలి కౌబాయ్ ఫిల్మ్.. కొదమ సింహం మళ్లీ థియేటర్స్‌కు.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు ఇప్పుడు రీ రిలీజ్ రూపంలో మరోసారి థియేటర్స్‌కు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి సినిమా ‘కొదమ సింహం’ రీ రిలీజ్‌కు రెడీ అయింది. చిరంజీవి కెరీర్‌లో జానర్ పరంగా ప్రత్యేకమైన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు.