Chiranjeevi: టాలీవుడ్ చరిత్ర తిరగరాసిన మెగాస్టార్.. 25 రోజుల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ఊహించని వసూళ్లు.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం 'మనశంకర వరప్రసాద్ గారు'. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం.. కేవలం పండుగ సినిమాగానే కాకుండా టాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.