మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మొదటి రోజు రూ. 84 కోట్ల భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం, రెండో రోజు కూడా రూ. 40 కోట్ల గ్రాస్ సాధించి తన సత్తా చాటుకుంది.