CM CBN Delhi Tour : రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి - కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని హోంశాఖమంత్రి అమిత్ షాను కోరారు. పోలవరంతో పాటు ఇతర అంశాలను పలువురు కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.