CM Vijay: సీఎం విజయ్ నిర్ణయంపై రాజకీయ రచ్చ.. టాప్ సినిమాటోగ్రాఫర్‌కు కీలక పదవి..

ప్రముఖ టాప్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసను తమిళనాడు ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (TNMGRFTV) ఛైర్మన్‌గా సీఎం సి. జోసెఫ్ విజయ్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. విజయ్ హీరోగా నటించిన ‘స్నేహితుడు’, ‘బీస్ట్’, ‘లియో’ చిత్రాలకు పనిచేసిన మనోజ్ పరమహంసకు ఈ పదవి ఇవ్వడంపై ప్రతిపక్షాలు విమర