నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 31st నైట్ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కాలని, లేదంటే జైలు తప్పదని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎలాంటి మినహాయింపులు ఉండవని, ఇప్పటికే నిఘాను కట్టుదిట్టం చేశామని పోలీసులు స్పష్టం చేశారు.