CSKలోకి డెత్ ఓవర్ స్పెషలిస్ట్.. ఆయూష్ మాత్రే స్థానంలో MI ప్లేయర్

IPL 2026: వాంఖడే స్టేడియంలో మరికాసేపట్లో ముంబై ఇండియన్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది. ఈ క్రమంలో సీఎస్కే కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో లీగ్ నుంచి వైదొలిగిన ఆయుష్ మాత్రే స్థానంలో ఆకాశ్ మధ్వాల్ కి అవకాశం కల్పించింది.