CSK Head Coach: సీఎస్‌కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!

CSK Head Coach Race For IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో తన 18 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఆటగాడిగా బరిలోకి దిగిన ఫ్లెమింగ్.. 2009 నుంచి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఫ్రాంచైజీని విజయాల బాటలో నడిపించాడు. ఫ్లెమింగ్ మార్గదర్శకత్వంలో సీఎస్‌కే ఐదు ఐపీఎల్ […]