Delhi liquor case: రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది.