Devi Priya: రోడ్డు ప్రమాదంలో నటి.. స్పాట్ లోనే డ్రైవర్ మృతి.. ఏం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు రన్నింగ్ టైంలోనే టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. ఆ వెంటనే డ్రైవర్ ముత్తు గణేష్ రోడ్డుపక్కన కారు ఆపి టైరు మార్చుతున్నాడు. ఆ సమయంలో, వేగంగా వచ్చిన మరో కారు అదుపు తప్పి వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ముత్తు గణేష్ అక్కడికక్కడే మృతి చ